
విశ్వంభర మల్లిడి వసిష్ఠ దర్శకత్వంలో, చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న ఒక రాబోయే తెలుగు సోసియో-ఫాంటసీ చలనచిత్రం. ఈ చిత్రాన్ని యూవి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఎం. ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తారు, కోటగిరి వెంకటేశ్వరరావు సంపాదకుడు. ఇది చిరంజీవి, కీరవాణి కలిసి సహకారించిన నాలుగోవ చిత్రం
దర్శకత్వం | మల్లిడి వసిష్ఠ |
---|---|
రచన | మల్లిడి వసిష్ఠ |
డైలాగులు | సాయి మాధవ్ బుర్రా |
నిర్మాత | ప్రమోద్ ఉప్పలపాటివి. వంశీ కృష్ణా రెడ్డివిక్రమ్ రెడ్డి |
తారాగణం | చిరంజీవి |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావుసంతోష్ కామిరెడ్డి |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | యువి క్రియేషన్స్ |
విడుదల తేదీ | |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
